క్రైమ్ (Crime) వార్తలు (News)

ఆర్టీసీ బస్సులో అక్రమంగా తరలిస్తున్న గంజాయి

నాయుడుపేట జువ్వలపాలెం క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా, విజయవాడ నుంచి బెంగుళూరుకు వెళ్లుతున్న ఆర్టీసీ బస్సులో అక్రమంగా తరలిస్తున్న 21 కేజీల గంజాయిని పట్టుకున్నారు. దీనికి సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారివద్ద నుంచి 2 సెల్ ఫోన్లు, రూ.3,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.