క్రైమ్ (Crime) వార్తలు (News)

శంషాబాద్‌ విమానాశ్రయంలో 1.2కేజీల బంగారం పట్టివేత

శంషాబాద్‌ విమానాశ్రయంలో కొచ్చి నుంచి వచ్చిన ప్రయాణికుడిని అధికారులు తనిఖీ చేయగా రూ. 60లక్షల విలువైన 1.2 కిలోల బంగారం పట్టుబడడంతో ఆ బంగారం స్వాధీనం చేసుకుని ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.