అంతర్జాతీయం (International) వార్తలు (News)

ఆర్కిటిక్‌ మహాఖండంలో మంచు త్వరలో కరిగిపోనుందా..??

అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌కు చెందిన పరిశోధకులు ఆర్కిటిక్‌ మహాఖండంలోని మంచు గడ్డలు కరిగి సముద్రాల్లో కలిసిపోగా.. చివరిగా మిగిలిన మంచు ప్రాంతం(ఎల్‌ఐఏ) కూడా మాయం కానుందని అంచనా వేసినప్పటికీ వారి అంచనాల కంటే త్వరగా మంచు కరిగిపోతుండటం ఆందోళనను కలిగిస్తోంది.

ఉపగ్రహాల సాయంతో ఆర్కిటిక్‌ ధ్రువ ప్రాంతాన్ని అధ్యయనం చేశామని, వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులే ఈ పరిణామానికి కారణమని వారు పేర్కొన్నారు. ఆర్కిటిక్‌లోని మంచు 2040కల్లా పూర్తిగా కరిగిపోతుందని నేషనల్‌ జియోగ్రఫిక్‌ సంస్థ 2015లో అంచనా వేసింది. ఎల్‌ఐఏ ప్రాంతం మాత్రమే ఆ సమయం దాటి నిలుస్తుందని పేర్కొనగా ఆ ప్రాంతమూ ప్రస్తుతం కరిగిపోతుండటం ఆందోళనకరంగా మారింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •