అంతర్జాతీయం (International) ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) జాతీయం (National) వార్తలు (News)

జాన్సన్‌ అండ్ జాన్సన్‌కు భారత్ లో అత్యవసర అనుమతులు!!

అమెరికా కంపెనీ జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కొవిడ్‌-19కు ఒకే డోసు టీకా తీసుకొచ్చి భారత్‌లో అత్యవసర వినియోగ అనుమతులు పొందింది. ‘భారత్ తన టీకా పరిధిని విస్తరించింది. జాన్సన్‌ & జాన్సన్‌కు చెందిన సింగిల్‌ డోసు టీకా అత్యవసర వినియోగ అనుమతులు పొందింది. దీంతో భారత్‌లో అత్యవసర వినియోగం కోసం ఆమోదం పొందిన టీకాల సంఖ్య ఐదుకు చేరాడంతో కరోనాపై మనదేశం జరుపుతోన్న పోరాటానికి ఇది తోడ్పాటునివ్వనుంది’ అని మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •