టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

హిందూ మహా సముద్రంలో పురాతన అగ్ని పర్వతం!

ఈ విశ్వం అనేక వింతలకు విశేషాలకు పుట్టినిల్లు! ఎన్ని వింతలు కనుగొన్నప్పటికీ ఎప్పటికప్పుడు ఇంకా కనిపెట్టవలసినవి ఎన్నో ఉంటాయి. ఈ నేపథ్యంలోనే శాస్త్రవేత్తలు హిందూ మహా సముద్రం అడుగున పురాతనమైన అగ్ని పర్వతాన్ని కనుగొన్నారు. దీనిని సాధారణ భాషలో కాల్టెరా అని పిలుస్తారు. శాస్త్రవేత్తలు దానిని 3 డి మ్యాపింగ్ చేసారు. దీని తర్వాత కనుగొన్నది ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ నుండి వచ్చిన ‘ఐ ఆఫ్ సౌరాన్’ లాగా కనిపించే ఒక బొమ్మగా గుర్తించారు. ఆ చిత్రాలు మీకోసం ..

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    202
    Shares
  • 202
  •  
  •  
  •  
  •