క్రైమ్ (Crime) వార్తలు (News)

బ్లూటూత్‌ ఇయర్‌ఫోన్స్‌ పేలడంతో యువకుడి మృతి!!

రాజస్థాన్‌లోని జైపుర్‌ జిల్లా చౌమూలో శుక్రవారం ఉదయ్‌పుర గ్రామానికి చెందిన రాకేశ్‌ నాగర్‌ బ్లూటూత్‌ ఇయర్‌ఫోన్స్‌ కనెక్ట్‌ చేసుకుని మాట్లాడుతున్న సమయంలో పేలడంతో అతను స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో తీవ్రంగా గాయపడిన అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాకేశ్‌ ప్రాణాలు కోల్పోయాడు. ఇయర్‌ఫోన్స్‌ పేలిన సమయంలో రాకేశ్‌ నాగర్‌కి గుండెపోటు వచ్చి ఉంటుందని, ఆ కారణంగానే రాకేశ్‌ ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు భావిస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    3
    Shares
  • 3
  •  
  •  
  •  
  •