వార్తలు (News)

భారత్ లో 22,431 కొత్త కేసులు.. 318 మరణాలు!!

దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 14,31,819 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 22,431 కొత్త కేసులు నిర్ధారణకవడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3.38 కోట్లకు చేరుకుంది. నిన్న ఒక్కరోజే 318 మంది ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు చనిపోయిన వారి మొత్తం సంఖ్య 4.49 లక్షలకు చేరింది. గత 24 గంటల వ్యవధిలో 24 వేల మంది కరోనా నుండి కోలుకున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    14
    Shares
  • 14
  •  
  •  
  •  
  •