జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

ఏపి ట్రిపుల్‌ ఐటీ ఫలితాలు విడుదల!!

రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష-2021 ఫలితాలను ఒంగోలు ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. సెప్టెంబర్‌ 26న పరీక్ష నిర్వహించి రికార్డు సమయంలో 10 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేసారు.

ట్రిపుల్‌ ఐటీ ఫలితాల్లో తొలి ఐదుస్థానాల్లో ఎవరెవరు నిలిచారంటే..

 1. ఎం. గుణశేఖర్‌ (ధర్మవరం, అనంతపురం)
 2. శ్రీచక్రధరణి (మైదుకూరు, వైఎస్సార్‌ జిల్లా)
 3. ఎం. చంద్రిక (విజయనగరం జిల్లా)
 4. వెంకటసాయి సుభాష్‌ (జమ్మలమడుగు, వైఎస్సార్‌ జిల్లా)
 5. జి. మనోజ్ఞ (మండపేట, తూ.గో జిల్లా)
close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

 •  
  1
  Share
 • 1
 •  
 •  
 •  
 •