క్రైమ్ (Crime) వార్తలు (News)

కర్ణాటకలో ఇల్లు కూలి ఏడుగురి దుర్మరణం!!

కర్ణాటకలోని బెళగావి జిల్లాలో భారీ వర్షాల కారణంగా బదల అంకాలగి గ్రామంలో ఓ ఇల్లు కూలి అందులో ఉన్న ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉండడం దురదృష్టకరం! పురాతన ఇల్లు కావడంతోనే వర్షానికి తడిసిపోయి కూలిపోయినట్లు సమాచారం. ఈ దుర్ఘటనకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •