వార్తలు (News)

ఇవాళ్టి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు!!

ఇవాళ్టి నుంచి 15వ తేది వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. వాహనసేవలు ప్రతినిత్యం ఉదయం 9 గంటలకు రాత్రి 7 గంటలకు నిర్వహిస్తామని గరుడ వాహన సేవను రాత్రి 7:30 గంటలకు నిర్వహిస్తామని తెలిపారు. ఏకాంత బ్రహ్మోత్సవాలు కావడంతో స్వర్ణరథం,మహరథం బదులుగా సర్వభూపాల వాహన సేవను నిర్వహిస్తామన్నారు.

చక్రస్నాన కార్యక్రమాన్ని ఆలయంలోని అద్దాల మహల్ లో నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరపున 11వ తేదిన సియం జగన్ పట్టు వస్త్రాలను సమర్పిస్తారని ప్రకటించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •