ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో 30,747 పరీక్షలు నిర్వహిస్తే 184 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. నిన్నకరోనాతో ఇద్దరు మృతి చెందడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 14,455కి చేరింది. గత 24 గంటల్లో 204 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 20,57,573 కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,008 యాక్టివ్‌ కేసులున్నాయి.

జిల్లాలవారీగా నమోదైన కేసుల వివరాలు :