తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో 73,156 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 2,606 కొత్త కేసులు నమోదవ్వడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,92,357కి చేరింది. నిన్న రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయినవారి మొత్తం సంఖ్య 4,041కి చేరింది. గత 24 గంటల్లో కరోనా నుండి 285 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 12,180 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

తెలంగాణ లో కేసుల వివరాలు..