దేశంలో కోవిడ్ వ్యాప్తి నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ఇందులో భాగంగా ప్రతి ఒక్కరికీ కోవిడ్ వ్యాక్సిన్ అందిస్తుంది. ఇప్పటి వరకూ 148.67 కోట్ల డోసుల కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.