సంగారెడ్డి జిల్లా బొల్లారం రింగ్ రోడ్డు సర్వీసు రోడ్డు పక్కన వ్యక్తి ని హత్య చేసి దహనం చేసిన దుండగులు. ఇంకా తగలబడుతున్న మృతదేహం.