★టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌ ఉద్యోగాలు

మొత్తం ఖాళీలు: 650
👇👇👇

అర్హ‌త‌: క‌నీసం 60% మార్కుల‌తో ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్ ఇంజినీరింగ్‌/ ఎలక్ట్రిక‌ల్ ఎల‌క్ట్రానిక్స్ ఇంజినీరింగ్/ ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇనుస్ట్రుమెంటేష‌న్ ఇంజినీరింగ్‌/  మెకానిక‌ల్ ఇంజినీరింగ్‌/ క‌ంప్యూట‌ర్ సైన్స్ ఇంజినీరింగ్‌/ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ స‌బ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో ఏడాది పోస్టు క్వాలిఫికేష‌న్ ఇండ‌స్ట్రియ‌ల్ అనుభ‌వం ఉండాలి. 

వ‌య‌సు: 31.01.2021 నాటికి 30 ఏళ్లు మించ‌కుండా ఉండాలి. ఎస్సీ/ ఎస్టీల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు ప‌దేళ్లు గ‌రిష్ఠ వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది. 

ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మెరిట్‌(బీఈ/ బీటెక్ మార్కులు‌), అనుభ‌వం ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. 

ద‌ర‌ఖాస్తు  ప్రారంభం : 06.02.2021. 

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 15.02.2021. 

WEBSITE : http://www.ecil.co.in/