మీసాల రాంబాబుగారికే ఏకగ్రీవమైన గుమ్మిలేరు పంచాయితీ.

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం ధాన్య భాండాగారమైన గుమ్మిలేరు పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థి గుణ్ణం రాంబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అలాగే పది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అన్నదాతల ఆపద్బాంధవుడు, బోళాశంకరుడుగా పేరొందిన గుణ్ణం రాంబాబు (మీసాల రాంబాబు) గారు సర్పంచ్ గా ఏకగ్రీవం అయిన పట్ల పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు.