భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్ లో ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం..

కేటీపీఎస్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ 60 మంది కాంట్రాక్టు కార్మికుల దగ్గర నుండి రెండున్నర కోట్లు వసూళ్లు..

గతంలో కేటీపీఎస్ CE.(చీఫ్ ఇంజనీర్) గా పనిచేసిన బాదావత్ లక్ష్మయ్య ప్రధాన సూత్రధారి గా గుర్తింపు..

ప్రస్తుతం జెన్కో డైరెక్టర్ థర్మల్ గా విధులు నిర్వహిస్తున్న లక్ష్మయ్య..

ఉద్యోగాలు రాకపోవడంతో పాల్వంచ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఎల్లయ్య, అజ్మీరా లక్ పతి..

ఉద్యోగాల పేరుతో అమాయకులను మోసం చేసిన బాదావత్ లక్ష్మయ్య, EE సురేష్, EE నాగేంద్ర, AE మురళి మనోహర్, కాంట్రాక్టర్ సత్యనారాయణ ల పై కేసు నమోదు చేసిన పాల్వంచ పట్టణ పోలీసులు..