వార్తలు (News)

తెలంగాణాలోనూ తరగని కరోనా కేసులు

తెలంగాణలో నిన్న రాత్రి 8గంటల వరకు 87,332 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహిస్తే 2,055 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నిన్న కరోనాతో ఏడుగురు మరణించడంతో ప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,741కి చేరింది. ఇప్పటివరకు 303 మంది కోలుకోవడంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,03,601కి చేరింది. ప్రస్తుతం 13,362 యాక్టివ్‌ కేసులు ఉంటే వారిలో 8,263 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.