వార్తలు (News)

భారత్ లో 45,892 కొత్త కేసులు.. 817 మరణాలు..!!

దేశంలో గడిచిన 24 గంటల్లో 18,93,800 మంది నమూనాలు పరీక్షిస్తే 45,892 మందికి కరోనా సోకడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,07,09,557కి చేరింది. నిన్న ఒక్కరోజే 817 మంది ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 4,05,028 మంది మహమ్మారికి బలయ్యారు. గత 24 గంటల వ్యవధిలో 44 వేల మంది కోలుకోగా ఇంకా 45 వేల కొత్త కేసులు వెలుగుచూశాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •