టెక్నాలజీ (Technology) వార్తలు (News)

తెలంగాణలో ఇంటర్‌ ప్రవేశాలకు గడువు పెంపు!!

తెలంగాణలో ఇంటర్‌ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువు ఈనెల 31 వరకు పొడిగించినట్టు, కొన్ని కళాశాలలు అనుమతి లేకుండా ప్రవేశాలు చేపడుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయని, ప్రైవేటు కళాశాలలు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి జలీల్‌ తెలిపారు. నిబంధనలు పాటించని కళాశాలలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రత్యక్ష తరగతులు నిర్వహించరాదని స్పష్టం చేసారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •