టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

అంతరించిపోయిందనుకున్న నీటిగుర్రం !!

మానవుల కారణంగా ఈ భూమి మీద అంతరించిన ఎన్నో జీవరాశులలో ఒక జీవి నీటి గుర్రీం (సీ హార్స్). కొంత కాలం క్రితమే సముద్రంలో నివశించే అరుదైన నీటి గుర్రీం(సీ హార్స్) జాతి జీవులు ఎవరికీ కనిపించకపోవడంతో అవి అంతరించిపోయినట్లు అందరు భావించారు. కానీ తాజాగా గ్రీస్‌లోని అయిటోలికో అనే నీటి పాయలో కనిపించాయి. ఆ నీటిపాయ అత్యంత దారుణంగా చెత్తతో నిండిపోయి ఉండగా ఆ చెత్తలోనే ఆ జలచరాలు నివశిస్తున్నాయి. వీటిని కొందరు డైవర్లు చూసినట్లు చెబుతున్నారు.

వెంటనే ఆ నీటి పాయను శుభ్రం చేయకపోతే.. అవి పూర్తిగా నాశనం అయిపోయే ప్రమాదం ఉందని, అవన్నీ కనీసం ఒకే ప్రాంతంలో ఉన్నాయని తాను భావిస్తున్నానని వారు హెచ్చరిస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •