వార్తలు (News)

ఏపిలో ఆగస్టు 16 నుంచి పాఠశాలల ప్రారంభం!!

ఆంధ్రప్రదేశ్‌ లో ఈ నెల 12 నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించనున్న నేపథ్యంలో పాఠశాలలు మాత్రం ఆగస్టు 16 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఈనెల 15 నుంచి ఆగస్టు 15 వరకు వర్క్‌ బుక్స్‌పై ఉపాధ్యాయులకు శిక్షణ ఉంటుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. మరో పక్క ఆగస్టులోపు విద్యాసంస్థల్లో నాడు- నేడు పెండింగ్‌ పనుల పూర్తికి సీఎం ఆదేశించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •