వార్తలు (News)

సుచిత్ర టు ప్యాట్నీ.. స్కైవే!!

మంగళవారం బాలానగర్‌ ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌
కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం పరిధిలోని బాచుపల్లి రోడ్డు విస్తరణ పనులు త్వరలోనే చేపట్టడంతో పాటు సుచిత్ర నుంచి ప్యాట్నీ వరకు స్కైవే నిర్మిస్తామని తెలుపడంతో ఎమ్మెల్యే కేపీ,వివేకానంద్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ,టీఆర్‌ఎస్‌ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శంభీపూర్‌రాజు హర్షం వ్యక్తం చేశారు. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం పరిధిలో రోజురోజుకు జనాభా పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మంత్రి చెప్పారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •