జాతీయం (National) వార్తలు (News)

ఊగిసలాటల మధ్యలో నేటి మార్కెట్లు..!!

గురువారం దేశీయ స్టాక్‌ మార్కెట్‌ లు లాభనష్టాల మధ్యలో ఊగిసలాడుతున్నాయి. గురువారం ఉదయం 9.24 గంటల సమయంలో సెన్సెక్స్‌ 25 పాయింట్ల లాభంతో 53,080 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 1 పాయింటు లాభంతో 15,880 వద్ద కొనసాగుతున్నాయి.

నేడు టాటా కన్సల్టెన్సీ ఫలితాలను ప్రకటించనుంది. నేడు బ్యాంకింగ్‌ సూచీ అత్యధిక నష్టాల్లో ఉంది. ఇక లోహరంగ సూచీ అత్యధిక లాభాల్లో ఉంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •