వార్తలు (News)

భారత్ లో 39,070 కొత్త కేసులు.. 491 మరణాలు!!

దేశంలో గడిచిన 24 గంటల్లో 17,22,221 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కొత్తగా 39,070 కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 491 మంది మృతి చెందడంతో ఇప్పటి వరకూ మృతి చెందిన వారి మొత్తం సంఖ్య 4,27,862కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 43,910 మంది కరోనా నుండి కోలుకోవడంతో ఇప్పటి వరకూ కోలుకున్న వారి మొత్తం సంఖ్య 3,10,99,771కి చేరుకొని ఆ రేటు 97.39 శాతానికి చేరింది. ప్రస్తుతం 4,06,822 క్రియాశీల కేసులున్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •