వార్తలు (News)

భారత్ లో 21,257 కొత్త కేసులు.. 271 మరణాలు!!

దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 13,85,706 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 21,257 కొత్త కేసులు నిర్ధారణ కావడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసులు 3.39 కోట్లకు చేరుకున్నాయి. నిన్న ఒక్కరోజే 271 మంది ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు కరోనా తో ప్రాణాలు కోల్పోయిన వారి మొత్తం సంఖ్య 4,50,127 కు చేరింది. ప్రస్తుతం 2,40,221 మంది కొవిడ్‌తో బాధపడుతుండడంతో క్రియాశీల రేటు 0.71 శాతానికి తగ్గింది. గత 24 గంటల వ్యవధిలో 24,963 మంది కోలుకున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •