జాతీయం (National) వార్తలు (News)

లాభాల్లో మొదలైన నేటి దేశీయ మార్కెట్‌ సూచీలు!!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సెన్సెక్స్‌ ఉదయం 9:23 గంటల సమయంలో 221 పాయింట్లు లాభపడి 59,899 వద్ద ట్రేడవుతుండగా నిఫ్టీ 84 పాయింట్ల లాభంతో 17,875 వద్ద కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 30 సూచీలో పవర్‌గ్రిడ్‌, ఎల్‌అండ్‌టీ, ఎంఅండ్‌ఎం, టాటా స్టీల్‌, బజాజ్‌ ఆటో, టీసీఎస్‌, మారుతీ, డాక్టర్‌ రెడ్డీస్‌, రిలయన్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు రాణిస్తున్న వాటిలో ఉన్నాయి. బజాజ్ ఫినాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, సన్‌ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •