జాతీయం (National) వార్తలు (News)

ఆద్యంతం భారీ లాభాల్లో ముగిసిన నేటి మార్కెట్లు!!

నేటి దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ లాభాలతో ముగిసాయి. ఉదయం సెన్సెక్స్‌ 59,960.39 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై 60,212.30 వద్ద ఇంట్రాడే గరిష్ఠానికి చేరి చివరకు 381.23 పాయింట్ల లాభంతో 60,059.06 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 17,941-17,840 మధ్య కదలాడి చివరకు 104.85 పాయింట్ల లాభంతో 17,895.20 వద్ద స్థిరపడింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో సగం షేర్లు లాభపడ్డాయి. ఇన్ఫోసిస్‌, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌, ఎల్‌అండ్‌టీ, టాటా స్టీల్‌, రిలయన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్ బ్యాంక్‌, ఏషియన్ పెయింట్స్‌, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు లాభాల్లో ముగియగా
హెచ్‌యూఎల్‌, మారుతీ, డాక్టర్‌ రెడ్డీస్‌, టైటన్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, బజాజ్‌ ఆటో, ఎన్‌టీపీసీ, ఐటీసీ, సన్‌ ఫార్మా, పవర్‌గ్రిడ్‌ షేర్లు నష్టాలు చవిచూశాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    29
    Shares
  • 29
  •  
  •  
  •  
  •