ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఒమైక్రాన్ వ్యాప్తి దృష్ట్యా తిరువీధి సేవలు రద్దు చేసి రామాలయంలోనే స్వామివారి దర్శనం జరిగేలా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు.