క్రైమ్ (Crime)

కోనసీమలో మరోసారి గన్ కలకలం

కోనసీమలో మరోసారి గన్ కలకలం.. రాజోలులో నగలషాపులో చోరీ చేసేందుకు గన్ తో బెదిరించిన ఇద్దరు దుండగులు..

జడ్ టర్నింగ్ లోని శ్రీలక్ష్మిశ్రీనివాస జ్యూవెలరీ షాపులోకి ప్రవేశించిన ఇద్దరు దుండగులు..

యజమాని ని గన్ తో బెదిరించి చోరీకి విఫలయత్నం చేసిన ఇద్దరు దుండగులు..

షాపు యజమాని కేకలు వేయడంతో సెల్ వదిలి పరారయిన దుండగులు..

సిసి టివి లో రికార్డయిన దృశ్యాలు నిందితులు వదిలివెళ్లిన సెల్ ఫోన్, సిసి టివి ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు..

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.