ఎన్నికలు (Elections)

నెల్లూరు జిల్లాలో మొదలైన తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్

నెల్లూరు జిల్లా

నెల్లూరు జిల్లాలో మొదలైన తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్.

ఉదయం 6 గంటలకే పలు గ్రామాల్లో మొదలైన పోలింగ్ సందడి.

కావలి రెవిన్యూ డివిజన్ పరిధిలో 163 పంచాయతీలకు 1024వార్డులకు కు ఇవాళ మొదలైన పోలింగ్

సర్పంచ్ పదవికోసం 377 మంది వార్డులకు 2248 పోటీ.

జిల్లా లో తొలి దశ లో 1370 పోలింగ్ కేంద్రాలు, వెబ్ క్యాస్ట్ ఏర్పాటు.

ఎన్నికల పోలింగ్ భద్రత కోసం 3059, ఎన్నికల విధుల్లో 4486 సిబ్బంది

అల్లూరు మండలం ఇసుకపల్లి లో పోలింగ్ బహిష్కరించిన మజారా గ్రామం శంభుని పాలెం వాసులు.

ప్రస్తుత పంచాయతీ ఎన్నికల సందర్భంగా కుల ధృవీకరణ ఇవ్వలేదని సంభన్ ల నిరసన.

ఇప్పటికే అల్లూరు మండలం లో ఎన్నికలకు దూరమైన వెలిచెర్ల.

అల్లూరు నగర పంచాయతీ లో విలీనం చేయలేదని గ్రామస్తులు ఉమ్మడి నిర్ణయం

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.