వార్తలు (News) స్పోర్ట్స్ (Sports)

ఔటైన క్రిస్‌లిన్..

వాషింగ్టన్‌ సుందర్‌ వేసిన 12.5 బంతికి క్రిస్‌లిన్‌(49) ఔటయ్యారు. గాల్లోకి ఆడిన షాట్‌ను సుందరే క్యాచ్‌ అందుకోగా అంతకుముందు ఈ ఓవర్‌లో లిన్‌ ఓ బౌండరీ సాధించడంతో జట్టు స్కోర్‌ 100 పరుగులు దాటింది. ప్రస్తుతానికి క్రీజులో ఇషాన్‌ కిషన్‌(4), హార్దిక్‌ పాండ్య ఉన్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.