చాహల్‌ వేసిన నాలుగో ఓవర్‌ చివరి బంతికి ముంబయి కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(19) ఔటయ్యాడు. క్రిస్‌లిన్‌ ఆడిన బంతికి అనవసర పరుగుకు యత్నించిన హిట్‌మ్యాన్‌ రనౌటవడంతో ముంబయి 24 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయినది. క్రిస్లిన్‌(5), సూర్యకుమార్‌ యాదవ్‌ క్రీజులో ఉన్నారు. ఇలా 4 ఓవర్లకు ముంబయికి షాక్ తగిలింది