వార్తలు (News)

ఏడు నగరాల్లో నైట్‌ కర్ఫ్యూ

కర్ణాటకలో కరోనా ఉద్ధృతి దృష్ట్యా బెంగళూరుతో పాటు ఏడు నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్టు ప్రకటించింది. శనివారం నుంచి రాత్రి 10గంటల నుంచి ఉదయం 5గంటల వరకు అమలు చేయనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. బెంగళూరు, మైసూరు, మంగళూరు, కలబురగి, బీదర్‌, తమకూరు, మణిపాల్‌లలో ఏప్రిల్‌ 20 వరకు ఈ కర్ఫ్యూ అమలులో ఉంటుందని సీఎం యడియూరప్ప వెల్లడించారు. అత్యవసర సర్వీసులు మాత్రం యథాతథంగా కొనసాగుతాయని తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.