దేశంలో 24 గంటల వ్యవధిలో 1,26,789 మందికి కొవిడ్ నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,29,28,574కు చేరింది. కరోనా కారణంగా 685 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 1,66,862కు చేరింది. ప్రస్తుతం క్రియాశీలక కేసుల సంఖ్య 9,10,319కి చేరడంతో మొత్తం పాజిటివ్‌ కేసుల శాతం 7.04% కి చేరుకుంది. గత 24 గంటల్లో 59,258 మంది వ్యాధి బారి నుండి కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 1,18,51,393 (91.67%)కి చేరింది.

రాష్ట్రాల వారీగా కరోనా కేసుల వివరాలు :