జెమీసన్‌ వేసిన పదకొండో ఓవర్‌ చివరి బంతికి సూర్యకుమార్‌ యాదవ్‌(23) ఔటయ్యారు.
వికెట్ల వెనుక డివిలియర్స్‌ క్యాచ్‌ పట్టడంతో మంబయి 94 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోగా క్రీజులో ఇప్పుడు క్రిస్‌లిన్‌, ఇషాన్‌కిషన్‌లు ఉన్నారు.