రాయల్ ఛాలెంజర్స్ జట్టులో ఆడబోతున్న ఆటగాళ్లు ఎవరంటే.. విరాట్ కోహ్లీ (కెప్టెన్), రజత్ పాటిదార్, ఏబీ డివిలియర్స్, గ్లెన్ మాక్స్వెల్, డేనియెల్ క్రిస్టియన్, వాషింగ్టన్ సుందర్, కైల్ జేమీసన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, షాబాజ్ అహ్మద్, యుజ్వేంద్ర చాహల్ ఉన్నారు. ఇక ముంబయి ఇండియన్స్ జట్టులో ఆడబోతున్న ఆటగాళ్లు రోహిత్ శర్మ (కెప్టెన్), క్రిస్లిన్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్య, రాహుల్ చాహర్, మార్కో జెన్సన్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా గ నిర్ణయించారు.