వార్తలు (News)

అమర జవాను కుటుంబానికి రూ.50 లక్షల సాయం ప్రకటించిన ప్రభుత్వం!!

గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన యువ సైనికుడు జశ్వంత్‌రెడ్డి(23) జమ్ముకశ్మీర్‌లోని సుందర్‌బాని సెక్టార్‌లో బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందడంతో ఆయన కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. జశ్వంత్‌రెడ్డి త్యాగం మరువలేనిదని ప్రభుత్వ సాయాన్ని ప్రకటించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •