జాతీయం (National) వార్తలు (News)

ఆద్యంతం నష్టాల్లో మునిగిన నేటి మార్కెట్లు!!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌లు నేడు ఉదయమే ప్రతికూలంగా మొదలై రోజు మొత్తం అదే ఒరవడి కొనసాగించాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 52,228 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకి చివరకు 182 పాయింట్లు నష్టపోయి 52,386 వద్ద స్థిరపడగా నిఫ్టీ సైతం 38 పాయింట్లు దిగజారి 15,689 వద్ద ముగిసింది.

బీఎస్‌ఈ 30 సూచీలో భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌యూఎల్‌ ఎన్‌టీపీసీ, సన్‌ఫార్మా, టాటా స్టీల్‌, మారుతీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు లాభాల్లో ముగియగా..యాక్సిస్‌ బ్యాంక్‌, రిలయన్స్‌, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ ఆటో, టెక్‌ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో ముగిసాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •