జాతీయం (National) వార్తలు (News)

నష్టాల్లో నేటి మార్కెట్లు!!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌లు నేడు నష్టాల బాట పట్టాయి. ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్‌ 305 పాయింట్ల నష్టంతో 52,263 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 77 పాయింట్లు దిగజారి 15,650 వద్ద కొనసాగుతోంది.

బీఎస్‌ఈ 30 సూచీలో బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, డాక్టర్ రెడ్డీస్‌, సన్‌ఫార్మా, టాటా స్టీల్‌, టైటన్‌ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. యాక్సిస్‌ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, రిలయన్స్‌, టీసీఎస్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్‌అండ్‌టీ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •