వార్తలు (News) స్పోర్ట్స్ (Sports)

ప్రేక్షకులు లేకుండానే జరగనున్న టోక్యో ఒలింపిక్స్‌!!

జపాన్‌లో డెల్టా వేరియంట్‌ కేసులు నానాటికి పెరుగుతుండడంతో అత్యవసర స్థితి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈనెల 23 నుంచి ప్రారంభంకానున్న టోక్యో ఒలింపిక్స్‌ను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ టోక్యో ఒలింపిక్స్‌ 2020 అధ్యక్షురాలు సీకో హషిమోటో విచారం వ్యక్తం చేశారు. ఒలింపిక్స్‌ గేమ్స్‌ను ప్రత్యక్షంగా చూడాలని టికెట్లు కొన్నవారికి ఆమె క్షమాపణలు చెప్పారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •