ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

లాంబ్డా వేరియంట్‌పై అప్రమత్తత అవసరం.. డబ్ల్యుహెచ్‌ఒ!!

పాన్‌ అమెరికన్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ లాంబ్డా కేసులు పెరూతోపాటు, చిలీ, ఉరుగ్వే దేశాల్లో ఎక్కువగా నమోదవతున్నాయని.. ఈ వైరస్‌పై ఇండియా సహా మరికొన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాల్సిందేనని హెచ్చరిస్తుంది. ఇప్పటివరకు భారత అధికారులు దీని గురించి ప్రస్తావించకపోయినప్పటికీ ఏ పరిస్థితుల్లో ఈ వైరస్‌ వ్యాపిస్తుందన్న విషయంపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. పెరూ, చిలీ దేశాలో అత్యధికంగా ఈ వైరస్‌కు గురైన 12 ఏళ్ల పిల్లలు కొందరికి ఫైజర్‌ వ్యాక్సిన్‌ ఇచ్చారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •