జాతీయం (National) వార్తలు (News)

లాభాల్లో ముగిసిన నేటి మార్కెట్లు!!

దేశీయ మార్కెట్లు సోమవారం రోజంతా ఒడుదొడుకుల్లో కొనసాగి చివరకు లాభాలతో ముగిసాయి. నేటి సెన్సెక్స్‌ 200 పాయింట్లకు పైగా లాభంతో మొదలైన సెన్సెక్స్‌ ఒక దశలో 54,585 వద్ద ఇంట్రాడే గరిష్ఠ స్థాయిని తాకి చివరకు 125.13 పాయింట్ల లాభంతో 54,502.85 వద్ద ముగియగా, నిఫ్టీ 20.05 పాయింట్లు లాభపడి 16,258.25 వద్ద స్థిరపడ్డాయి.

నిఫ్టీలో జజాజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, యాక్సిస్‌ బ్యాంక్, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ముగియగా.. అదానీ పోర్ట్స్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌, కోల్‌ ఇండియా, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు నష్టాలను చవిచూశాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    19
    Shares
  • 19
  •  
  •  
  •  
  •