టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

అమెజాన్ లో టాప్ బ్రాండ్ ల్యాప్ టాప్స్.. భారీ డిస్కౌంట్!!

Amazon Great Freedom Festival Sale నుండి ప్రముఖ బ్రాండెడ్ ల్యాప్ టాప్స్ పై భారీ డీల్స్ ప్రకటించింది. తక్కువ ధరకే ఒక మంచి ల్యాప్ టాప్ కొనాలనుకుంటున్న వారికీ మంచి అవకాశం. ఎందుకంటే, ఈ సేల్ నుండి Branded ల్యాప్ టాప్స్ పైన అమెజాన్ బెస్ట్ డీల్స్ అఫర్ చేస్తోంది. అధనంగా, SBI బ్యాంక్ క్రెడిట్ కార్డుతో ఈ ల్యాప్ టాప్స్ కొనేవారికి 10% తక్షణ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

ASUS VivoBook 14

అఫర్ ధర : Rs. 33,490

ఈ అసూస్ ల్యాప్ టాప్ Intel Core i3-1005G1 10th Gen/4GB RAM/1TB HDD/Windows 10/Integrated గ్రాఫిక్స్ మరియు 14-inch FHD డిస్ప్లే వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది.

ఈ ల్యాప్ టాప్ పైన అమెజాన్ ఫెస్టివల్ సేల్ నుండి గరిష్టంగా 22% డిస్కౌంట్ తో కేవలం Rs. 33,490 అఫర్ ధరతో అమ్ముడవుతోంది.

Lenovo IdeaPad Slim 3

అఫర్ ధర : Rs. 39,990

ఈ లెనోవో ల్యాప్ టాప్ 10th Gen Intel Core i3 /8GB/256GB SSD/Windows 10/Intel UHD Graphics మరియు 14 ఇంచ్ FHD స్క్రీన్ వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ పైన అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుండి గరిష్టంగా 24% డిస్కౌంట్ తో కేవలం Rs. 39,990 అఫర్ ధరతో అమ్ముడవుతోంది.

Lenovo IdeaPad Gaming 3

అఫర్ ధర : Rs. 54,990

ఈ ల్యాప్ టాప్ Intel Core i5 10th Gen Gaming Laptop/ 8GB/1TB HDD/Windows 10/NVIDIA GTX 1650/4GB GDDR6 Graphics మరియు 15.6 inch FHD డిస్ప్లే వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ పైన అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుండి గరిష్టంగా 30% డిస్కౌంట్ తో కేవలం Rs. 54,990 రూపాయల అఫర్ ధరతో అమ్ముతోంది.

HP Pavilion

అఫర్ ధర : Rs. 50,490

HP బ్రాండ్ నుండి వచ్చిన ఈ ల్యాప్ టాప్ 10th Gen Intel Core i3 Touchscreen 2-in-1 /8GB/512GB SSD/Windows 10/MS Office/ 14-inch FHD డిస్ప్లే వంటి మంచి ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ పైన అమెజాన్ గ్రేట్ ఫెస్టివల్ సేల్ నుండి గరిష్టంగా 17% డిస్కౌంట్ తో కేవలం Rs. 50,490 అఫర్ ధరతో అమ్ముడవుతోంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    77
    Shares
  • 77
  •  
  •  
  •  
  •