వార్తలు (News)

భారత్ లో 19,740 కొత్త కేసులు..248 మరణాలు!!

దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 12,69,291 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 19,740 కొత్త కేసులు నమోదవడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3.39 కోట్లకు చేరుకుంది. నిన్న ఒక్కరోజే 248 మంది ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు కరోనాకు బలైన వారి సంఖ్య నాలుగున్నర లక్షలను దాటింది. నిన్న 23,070 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 2,36,643 మంది కొవిడ్‌తో చికిత్స పొందుతున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •