జాతీయం (National) వార్తలు (News)

జూనియర్ కాలేజీలకు దసరా శలవుల ప్రకటన!!

ఏపిలో అక్టోబర్‌ 7న ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్‌ 17వ తేదీ వరకు ఈ సెలవులు ఉంటాయని, తిరిగి 18వ తేదీ నుంచి కాలేజీలు పునఃప్రారంభమవుతాయని వివరించారు. దసరా సెలవుల సమయంలో కాలేజీల్లో తరగతులు నిర్వహించరాదని అన్ని కాలేజీల ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు జారీ చేశారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •