కోవిడ్ వాక్సిన్ ను దశలవారీగా ఇచ్చేందుకు ఏర్పాట్లు మొదలు పెట్టిన ప్రభుత్వం..

కేంద్రం ఆదేశాలతో ముందుగా వైద్యారోగ్య శాఖలో పనిచేసేవారికి ఇచ్చేందుకు ఏర్పాట్లు..

వైద్యశాఖ తో పాటు ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ఇచ్చేలా చర్యలు..

ఎప్పుడెప్పుడు ఎవరికి ఇవ్వాలనేదానిపై గుర్తించేందుకు రాష్ట్ర,జిల్లా స్థాయిలో స్టీరింగ్ కమిటీలు ఏర్పాటు..

Source: https://www.pfizer.com/news/press-release/press-release-detail/pfizer-and-biontech-announce-vaccine-candidate-against