కాకినాడ జీజీహెచ్‌లో ఒప్పంద/ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి విజయవాడలోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ దరఖాస్తులను కోరుతుంది.
మొత్తం ఖాళీలు: 175. ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, ఫిజిసిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్
అర్హత: పోస్టులను అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, జీఎన్ఎం, డిప్లొమా/ బీఎస్సీ. అర్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 2021, డిసెంబర్ 15 గా నిర్ణయించారు.
వెబ్‌సైట్: https://eastgodavari.ap.gov.in/