హెల్త్ కేర్ వర్కర్లు , ఐసిడిఎస్ సిబ్బంది కొవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ ఎక్కడ వేసుకున్నారో రెండో డోస్ కూడా అక్కడే వేసుకోవాలి – వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్

28రోజుల తర్వాత రెండో డోస్ వేసుకోవాలి

ఈనెల 13 నుండి రెండో డోస్ మొదలవుతుంది

ఈనెల 25 లోగా హెల్త్ కేర్ వర్కర్లు , ఐసిడిఎస్ సిబ్బంది మొదటి డోస్ వేసుకోవాలి

ఈనెల 25 తర్వాత వీరికి మొదటి డోస్ వెయ్యరు

రాష్ట్రంలో ఎక్కడైనా వీరు ఈనెల 25లోగా వ్యాక్సిన్ వేసుకోవచ్చు
వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్

ఇతర శాఖల సిబ్బంది మార్చ్ 5లోగా మొదటి డోస్ వ్యాక్సిన్ వేసుకోవాలి
వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్

అటు తర్వాత వీరికి వ్యాక్సినేషన్ ఉండదు

స్పష్టం చేసిన కమీషనర్