టెక్నాలజీ (Technology) వార్తలు (News)

భర్తీ కానున్న ఏపీ సమాచార కమినర్ పోస్టులు

ఏపీ లో ఖాళీగా ఉన్న రాష్ట్ర సమాచార కమిషనర్‌ పోస్టులు రెండింటిని భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి(జీపీఎం అండ్‌ ఏఆర్‌) కె.ప్రవీణ్‌ కుమార్‌ ప్రకటించారు. దరఖాస్తులను ఏప్రిల్ 23వ తేదీ సాయంత్రం 5గంటలలోగా వ్యక్తిగతంగా గానీ, రిజిస్టర్‌ పోస్టులో గానీ పంపించాలని సూచించారు. మీ అప్లికేషన్ పంపవలసిన చిరునామా..

చిరునామా:
సెక్రటరీ,
ఏపీఐసీ,
మొదటి అంతస్తు,
ఎంజీఎం క్యాపిటల్‌ దగ్గర,
ఎన్‌ఆర్‌ఐ వై జంక్షన్,
చినకాకాని గ్రామం,
మంగళగిరి-522508,
గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌.
ఈ అడ్రస్ కు రిజిస్టర్‌ పోస్టు పంపాలి.
మరిన్ని వివరాలకు 8639376125 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.